ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2022-08-24T05:30:00+05:30

పోలీస్‌ స్టేషన్‌లో అందే ఫిర్యాదులతోపాటు స్పందనలో వచ్చే ప్రతి ఫిర్యాదు తక్షణం పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ సూచించారు.

ఎస్‌ఐతో మాట్లాడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంటపాడు, ఆగస్టు 24: పోలీస్‌ స్టేషన్‌లో అందే ఫిర్యాదులతోపాటు స్పందనలో వచ్చే ప్రతి ఫిర్యాదు తక్షణం పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ  రవిప్రకాష్‌ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం పెంటపాడు పోలీస్‌ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. తొలుత పెంటపాడు పోస్ట్‌ బేసిక్‌ పాఠశాలలో పోలీసులు నిర్వహించిన డ్రిల్‌  పరిశీలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు.  అనంతరం మండలంలోని ప్రత్తిపాడు, అలంపురంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్ని పరిశీలించారు.  సీఐ సత్యనారాయణమూర్తి, ఎస్‌ఐ గంట్ల సత్యనారాయణ, ఏఎస్‌ఐ కొప్పిశెట్టి సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising