ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొల్లేరులో సారాపై ప్రత్యేక నిఽఘా

ABN, First Publish Date - 2022-08-19T05:21:36+05:30

కొల్లేరులో సారాపై ప్రత్యేక మైన నిఽఘా ఉంటుందని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ అన్నారు. గురువారం కైకలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

కైకలూరు, ఆగస్టు 18 : కొల్లేరులో సారాపై ప్రత్యేక మైన నిఽఘా ఉంటుందని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ అన్నారు. గురువారం కైకలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సారా తయారీ కేంద్రాలపై జిల్లావ్యాప్తంగా నిఘా ఉందని అందులో కొల్లేరులో సారా అరికట్టేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. బెల్లం అమ్మకాలపై దుకాణ దారుడే అవగాహనతో సారా తయారు చేసే వ్యక్తులకు  అమ్మకాలు చేయకుండా చూడాలన్నారు. కైకలూరు ప్రాంతంలో ఎక్కువ భూవివాదాలు కేసులు నమోదవుతు న్నాయన్నారు. బాలికల కిడ్నాప్‌పై నమో దైన కేసులను తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. సెల్‌ఫోన్‌ దొంగతనాలను ఛేదించి 94 ఫోన్‌లు రికవరీ చేశామ న్నారు. ఫోన్‌ పోయిన వెంటనే పోలీస్‌స్టేషన్‌లో తక్షణమే ఫిర్యాదు చేస్తే కనుగొ నేందుకు అవకాశం ఉంటుం దని, ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. గుట్కా ప్యాక్కెట్ల విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని, ఒక వ్యక్తిపై ఐదు సార్లు గుట్కా కేసులు నమోదైతే పీడీ యాక్టులో కేసు నమోదు చేస్తామన్నారు. సీఐ వై.వి.వి.ఎల్‌.నాయుడు, ఎస్‌ఐ సీహెచ్‌.కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising