ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మోక్‌ ఫ్రీ ప్రాంతంగా శ్రీవారి క్షేత్రం

ABN, First Publish Date - 2022-12-10T00:06:45+05:30

శ్రీవారి సన్నిఽధిని పవిత్రంగా ఉంచాలన్న భావనతో పాటు, పలువురికి ఆదర్శంగా ఉండేలా క్షేత్రాన్ని స్మోక్‌ఫ్రీ ప్రాంతంగా ఉంచేందుకు సిబ్బంది కృషి చేయాలని దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు.

ప్రతిజ్ఞ చేయిస్తున్న ఆలయ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల, డిసెంబరు 9 : శ్రీవారి సన్నిఽధిని పవిత్రంగా ఉంచాలన్న భావనతో పాటు, పలువురికి ఆదర్శంగా ఉండేలా క్షేత్రాన్ని స్మోక్‌ఫ్రీ ప్రాంతంగా ఉంచేందుకు సిబ్బంది కృషి చేయాలని దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు. శ్రీవారి శేషాచలంపై ఉన్న మాధవ కల్యాణమండప ఆవరణలో శుక్రవారం ఆలయ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి ఆలయ పరిధిలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల విని యోగం, అమ్మకాలను నిషేధిస్తూ స్మోక్‌ఫ్రీ ప్రాంతంగా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా పొగాకు ఉత్పత్తులకు ఈరోజు నుంచే దూరంగా ఉంటా మని సిబ్బంది, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధి కారి డాక్టర్‌ నాగేశ్వరరావు., ఈఈ రాజు,ఏఈవోలు మెట్టపల్లి దుర్గారావు, పి.నటరాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising