ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శెట్టిపేట–కాల్దరి రైల్వే గేటు మూసివేత

ABN, First Publish Date - 2022-01-23T05:37:25+05:30

శెట్టిపేట–కాల్దరి మధ్య ఉన్న రైల్వేగేటును రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనుల నిమిత్తం ఫిబ్ర వరి 10వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు 45 రోజుల పాటు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని రైల్వే భద్రత అధికారి వి.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

శెట్టిపేట–కాల్దరి రైల్వే గేటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు, జనవరి 22 : శెట్టిపేట–కాల్దరి మధ్య ఉన్న రైల్వేగేటును రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనుల నిమిత్తం ఫిబ్ర వరి 10వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు 45 రోజుల పాటు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని రైల్వే భద్రత అధికారి వి.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. శెట్టిపేట–కాల్దరి గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆయా గ్రామాల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ప్రజల ను చైతన్యపర్చాలని రైల్వే అధికారులు కోరారు.

Updated Date - 2022-01-23T05:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising