ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా ముగ్గులు, ఆటల పోటీలు

ABN, First Publish Date - 2022-01-17T06:17:20+05:30

సంక్రాంతి పండుగను పురస్క రించుకుని ఏలూరు నగరంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సా హంగా ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు.

పత్తేబాద బ్రహ్మంగారి వీధిలో ముగ్గులు వేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు టూటౌన్‌, ఫైర్‌స్టేషన్‌, జనవరి 16: సంక్రాంతి పండుగను పురస్క రించుకుని ఏలూరు నగరంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సా హంగా ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. యువత కోడి పందేలు, జూదాలు వంటి చెడువ్యసనాలకు లోనుకాకుండా ప్రజా సంఘాలు, స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పోణంగి వైఎస్‌ఆర్‌ కాలనీలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి శివశంకర్‌ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్‌ చైర్స్‌, పరుగు పందెం, సైక్లింగ్‌ వంటి పోటీలు నిర్వహించారు. మెప్మా జిల్లా అధ్యక్షురాలు పి. వెంకటరమణ బహుమతులు అందజేశారు. మహిళలు, యువత పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T06:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising