ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగులపై వేధింపులు ఆపాలి

ABN, First Publish Date - 2022-12-15T00:24:29+05:30

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై అధికా రులు వేధింపులు ఆపా లని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది డిమాండ్‌ చేశారు.

ఏలూరులో సచివాలయ సిబ్బంది ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 14: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై అధికా రులు వేధింపులు ఆపా లని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది డిమాండ్‌ చేశారు. గత నెలలో విశాఖపట్నంలో పారిశుధ్య, పర్యావరణ కార్య దర్శి చంద్రమోహన్‌ అధికారుల వేధింపుల కారణంగా మృతిచెందారు. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఏలూరు నగరంలో సచివాలయ సిబ్బంది బుధవారం ర్యాలీ నిర్వహించారు. వార్డు, సచివాలయ ఉద్యోగుల సంఘం రీజనల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ మాట్లా డుతూ యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని టార్గెట్‌లు పెట్టి అధికారులు వేధిస్తున్నారని అన్నారు. సచివాలయ ఉద్యోగులు వేధింపులు తాళలేక ఇబ్బందులు పడుతు న్నారన్నారు. టార్గెట్‌ ఆధారిత వ్యవస్థ పోయి సర్వీస్‌ ఆధారిత వ్యవస్థలు రావాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-15T00:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising