ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల సమస్యలు పరిష్కరించండి : పీఆర్‌టీయూ

ABN, First Publish Date - 2022-01-13T05:51:34+05:30

జిల్లాలో వైద్య ఖర్చుల తిరు గు చెల్లింపు (మెడికల్‌ రీయింబ ర్సుమెంట్‌) బిల్లులు మంజూరైన ప్పటికీ ఆమోదిత ఉత్తర్వులు కొందరు టీచర్లకు చేరకపోవడాన్ని పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు పి.ఆంజనే యులు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 12 :జిల్లాలో వైద్య ఖర్చుల తిరు గు చెల్లింపు (మెడికల్‌ రీయింబ ర్సుమెంట్‌) బిల్లులు మంజూరైన ప్పటికీ ఆమోదిత ఉత్తర్వులు కొందరు టీచర్లకు చేరకపోవడాన్ని పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు పి.ఆంజనే యులు కోరారు. బుధవారం ఈమేరకు డీఈవో సీవీ రేణుకకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఎటువంటి ఆంక్షలు లేకుండా 2018లో పదోన్నతి పొందిన పలు కేడర్ల టీచర్లకు కూడా సర్వీసు క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. టీచర్ల సీనియార్టీ జాబితాలను తయారు చేయాలని, ఏకోపాధ్యాయ పాఠశాలలతోపాటు, టీచర్ల కొరత ఉన్న స్కూళ్లల్లో ప్రత్యామ్నాయంగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని అభ్యర్థించారు. సంఘ రాష్ట్ర కౌన్సిలర్‌ కె.శ్రీనివాస రావు, జిల్లా కార్యదర్శి బాలాజీ, మహిళా కార్యదర్శి ఎం.రాధ ఉన్నారు.


Updated Date - 2022-01-13T05:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising