ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

45వ రోజు నిర్వాసితుల దీక్షలు

ABN, First Publish Date - 2022-01-24T06:08:18+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వాసితుల దీక్షలు ఆదివారం నాటికి 45వ రోజుకు చేరుకున్నాయి.

దీక్ష శిబిరంలో నిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, జనవరి 23: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వాసితుల దీక్షలు ఆదివారం నాటికి 45వ రోజుకు చేరుకున్నాయి. వాడపల్లి నుంచి దీక్షలో పాల్గొన్న గంగరాజు తదితరులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తానని పట్టించుకో లేదన్నారు. కాఫర్‌ డ్యామ్‌  వద్ద ఉభయ గోదావరి జిల్లాల నిర్వాసితులు పనులు ఆపితే సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో స్వగ్రామా లకు తిరిగివెళిపోతామన్నారు. వైసీపీ ప్రభుత్వం చెత్త పఽథకాలతో ప్రజలన ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. నిర్వాసితులకు పరిహారం 72  కోట్లు వేయడం పెద్దపనికాదని ఉద్దేశ్యపూర్వకంగానే పరిహారాలు నిలిపి వేశారని వారు విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిర్వాసితుల ఐక్యవేదిక నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising