ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినులపై టీచర్‌ వేధింపులు.. పోక్సో కేసు

ABN, First Publish Date - 2022-12-07T00:36:54+05:30

విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ వచ్చిన అభియోగాలు నిజ మని విద్యా శాఖ అధికారులు ధ్రువీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యలమంచిలి, డిసెంబరు 6 : విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ వచ్చిన అభియోగాలు నిజ మని విద్యా శాఖ అధికారులు ధ్రువీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యలమంచిలి ఎస్‌ఐ జేవీఎన్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాలివి.. మేడపాడు హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉన్నమట్ల దైవ ఆశీర్వాదకుమార్‌ గతంలో విద్యార్థినులను వేధిస్తున్నట్లు అభియోగాలు రావడంతో విద్యాశాఖ అధికారులు అతనిని మూడు నెలల క్రితం సస్పెండ్‌ చేశారు. ఇటీవల విద్యాశాఖాధికారులు అతనిపై విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. డీఈవో ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-07T00:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising