ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

ABN, First Publish Date - 2022-08-05T05:06:00+05:30

స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్నా పేదలకు తిండిలేక పస్తులతో జీవిస్తున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టరేట్‌ వద్ద ప్రజా సంఘాల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, ఆగస్టు 4: స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్నా పేదలకు తిండిలేక పస్తులతో జీవిస్తున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదల సమస్యలపై అఖిల భారత రైతు సంఘాలు, ప్రజా సంఘాల పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో ఏవో రవికుమార్‌కు వినతిపత్రం అందించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, ఆహార భద్రతా చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. జుత్తిగ నర్సింహముర్తి, దండు శ్రీనివాసరాజు, కళింగ లక్ష్మణరావు, ఎం.రామాంజనేయులు, ఇంజేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:06:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising