ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగహన ఉండాలి

ABN, First Publish Date - 2022-05-26T06:44:37+05:30

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గా కల్యాణి అన్నారు.

మాట్లాడుతున్న జడ్జి దుర్గా కల్యాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, మే 25: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గా కల్యాణి అన్నారు. బుధవారం గోపవరం సచివాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళలు, బాలికలపై  అఘాయిత్యాలను నిర్మూలించేందుకు దిశ, నిర్భయ తదితర చట్టాలను రూపొందించటం జరిగిందన్నారు. భూ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.   సర్పంచ్‌ కంచర్ల వాణి, కార్యదర్శి ఆరేపల్లి వెంకటేశ్వరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T06:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising