ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17,721 మందికి జగనన్న తోడు రుణాలు జమ : కలెక్టర్‌ ప్రసన్న

ABN, First Publish Date - 2022-08-04T06:48:42+05:30

జిల్లాలో ఐదో విడత 17,721 మంది జగనన్న తోడు లబ్ధ్దిదారులకు ఒకొక్కరికి పది వేలు చొప్పున రూ.17.72 కోట్లు జమ చేశామని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 3 : జిల్లాలో ఐదో విడత 17,721 మంది జగనన్న తోడు లబ్ధ్దిదారులకు ఒకొక్కరికి పది వేలు చొప్పున రూ.17.72 కోట్లు జమ చేశామని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. చిరు వ్యాపా రులకు వడ్డీలేని రుణాలు, జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ రాయితీని లబ్ధ్దిదారుల ఖాతాలోకి జమ చేసే కార్యక్రమా న్ని బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఏలూరు కలెక్టరేట్‌ నుంచి కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ  సకాలం లో రుణాలు చెల్లించిన 41,408 మంది లబ్ధిదారులకు రూ.60.27 లక్షలు వడ్డీ రీయంబర్స్‌మెంట్‌ కింద జమ చేసినట్లు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ ఇమ్మానియేల్‌, జిల్లా సమాఖ్య చైర్మన్‌ రమణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising