ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముమ్మరంగా వరి నాట్లు

ABN, First Publish Date - 2022-01-13T05:47:15+05:30

మండలంలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతు న్నాయి. సుమారు 12 వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లకు సిద్ధమయ్యారని అధి కారులు చెబుతున్నారు.

కొవ్వలిలో వరి నాట్లు వేస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెందులూరు, జనవరి 12 :మండలంలో  వరి నాట్లు ముమ్మరంగా సాగుతు న్నాయి. సుమారు 12 వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లకు సిద్ధమయ్యారని అధి కారులు చెబుతున్నారు. దెందులూరు, కొవ్వలి, పోతునూరు, దోసపాడు, ఉండ్రాజవరం   తదితర గ్రామాల్లో వరి ఊడ్పులు జరుగుతుండగా మెట్ట గ్రామా లైన చల్లచింతలపూడి, రామారావుగూడెం, మేదినరావుపాలెం, శ్రీరామవరం, ధర్మారావుపేట, పెరుగుగూడెం గ్రామాల్లో వరి నాట్లు అక్కడక్కడ ప్రారంభమ య్యా యి. బుధవారం కొద్ది పాటి చినుకులు పడడంతో ముందుగా ఊడ్చిన పొలాలకు యూరియా, పొటాష్‌, వంటి ఎరువులను చల్లుతున్నారు. 

Updated Date - 2022-01-13T05:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising