ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పామాయిల్‌ చెట్లు దగ్ధం

ABN, First Publish Date - 2022-05-23T06:02:41+05:30

పెద్దపాటివారిగూడెంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. లక్షా 50 వేల విలువైన పంట నష్టం వాటిల్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, మే 22: పెద్దపాటివారిగూడెంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.  లక్షా 50 వేల విలువైన పంట నష్టం వాటిల్లింది. స్థానిక రైతు మేరుగు రాంబాబుకు చెం దిన పామాయిల్‌ తోట వద్ద సరిహద్దు  రైతు ముళ్ళ కంచెకు నిప్పు పెట్టడంతో  రాంబాబు పామాయిల్‌ తోటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 25  పామాయిల్‌ చెట్లు దగ్ధమయ్యాయి.  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల రైతులు చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని వీఆర్వో శ్రీనివాసరావు,  ఆయిల్‌ పామ్‌ కంపెనీ సిబ్బంది పరిశీలించారు. ఈ సంఘటనలో సూమారు లక్షా 50 వేలు పంట నష్టం వాటిల్లినట్లు వీఆర్వో అంచనా వేశారు.  


Updated Date - 2022-05-23T06:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising