ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో వేగంగా ఉపాధి పనులు

ABN, First Publish Date - 2022-05-26T05:30:00+05:30

మండలంలో ఉపాధి పనులు వేగంగా జరగుతున్నాయని ఎంపీడీవో సంగాని వెంకటేశ్వరరావు తెలిపారు.

ఉల్లంపర్రు వద్ద కాలువ పూడికతీత పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు రూరల్‌, మే 26: మండలంలో ఉపాధి పనులు వేగంగా జరగుతున్నాయని ఎంపీడీవో సంగాని వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలో జరుతున్న పను లను గురువారం  ఆయన పరిశీలించారు. పంట బోదెలు కాలువలు, మురు బోదెలు తవ్వకం పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆమోదం పొందిన పనులు 478 కాగా పని దినాలుగా 189934 ఉన్నట్టు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపీడీవో వెంట ఈవోపీఆర్‌డీ ఎంఏ షరీఫ్‌, ఆయా గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-05-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising