ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-09-11T05:45:34+05:30

క్రీడలు లక్ష్య సాధనతో పాటు ఆత్మస్థైర్యం నింపుతాయని తపన ఫౌండేషన్‌ వ్యవస్థాపకు డు గారపాటి చౌదరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదపాడు, సెప్టెంబరు 10: క్రీడలు లక్ష్య సాధనతో పాటు ఆత్మస్థైర్యం నింపుతాయని తపన ఫౌండేషన్‌ వ్యవస్థాపకు డు గారపాటి చౌదరి అన్నారు. రెండు రోజులు జరిగే నేషనల్‌ కరాటే ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ తపన ఫౌండేషన్‌ కప్‌ పోటీలను వట్లూరు సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  పలు రాష్ట్రాల నుంచి 46 టీంలు, 600 మంది  క్రీడాకారులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టరు కె.వెంకటేశ్వరరావు, ట్రెడిషనల్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డీఎల్‌ నారాయణ, కార్యదర్శి నాగం శివ, కోశాధికారి ఇబ్రహీం బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-11T05:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising