ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్యాగాలకు ప్రతీక మొహర్రం

ABN, First Publish Date - 2022-08-10T05:15:51+05:30

త్యాగాలకు ప్రతీక అయిన మొహర్రం సందర్భంగా వీరవాసరంలో పీర్లు శిబిరాన్ని పలువురు దర్శించుకున్నారు.

వీరవాసరంలో పీర్లను దర్శించుకున్న ముస్లింలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం, ఆగస్టు 9: త్యాగాలకు ప్రతీక అయిన మొహర్రం సందర్భంగా వీరవాసరంలో పీర్లు శిబిరాన్ని పలువురు దర్శించుకున్నారు. కర్బలా మైదానంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ఏర్పాటుచేసిన పీర్లకు వందనాలు సమర్పించారు. మొహర్రం శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. హిందూ, ముస్లిం బేధం లేకుండా పీర్లను దర్శించారు. మొహరం సందర్భంగా నిప్పుల గుండం తొక్కేందుకు భక్తులు ఉపవాస దీక్షను ఆచరించారు.


పెనుగొండ: మండలంలోని వడలిలో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో  పీర్ల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లతో గ్రామోత్సవం నిర్వహించారు.  భక్తులు అధిక సంఖ్యలో గ్రామోత్సవంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising