ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు బిడ్డ అల్లూరి : ఎమ్మెల్యే రామరాజు

ABN, First Publish Date - 2022-07-01T05:54:29+05:30

బ్రిటిష్‌ సైనాన్ని గడగడలాడించిన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజ అని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

అల్లూరి చిత్రపటం వద్ద ఎమ్మెల్యే నివాళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, జూన్‌ 30: బ్రిటిష్‌ సైనాన్ని గడగడలాడించిన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజ అని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల్లో భాగంగా గురువారం టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి విగ్రహం ఈ నెల 4న భీమవరంలో ప్రధాని మోదీ ఆవిష్కరించడం అదృష్టమన్నారు. అనంతరం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లా డుతూ మినీ మహానాడులో జనాకర్షణలను చూడలేక వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మట్లాడుతున్నారన్నారు. అధికారపార్టీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు.   మోటుపల్లి రామ వరప్రసాద్‌, బొల్లా వెంకట్రావు, గొంట్లా గణపతి, భూపతిరాజు తిమ్మరాజు, అజ్మల్‌,  నౌకట్ల రామారావు, గంధం ఉమా, అల్లు సాంబ, బచ్చు సరళకుమారి, బొర్రా సుజాత, బొల్లా వీరశ్వేత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising