ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ambati rambabu: పోలవరం ప్రాజెక్ట్‌పై మంత్రి అంబటి మళ్లీ పాతపాటే

ABN, First Publish Date - 2022-08-22T19:40:21+05:30

పోలవరం ప్రాజెక్ట్‌ (Polavaram project)పై మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) పాతపాటే పాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌ (Polavaram project)పై మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) పాతపాటే పాడారు. ప్రాజెక్టు పట్ల టీడీపీ (TDP)కి చిత్తశుద్ధి లేదని.. తమకు మాత్రమే చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును అప్పట్లో టీడీపీ సర్కారు (TDP Government) ఎందుకు చేపట్టిందని ప్రశ్నించారు. కాఫర్ డ్యాంలు కట్టకుండా డయాఫ్రం కట్టడం చంద్రబాబు (Chandrababu)కే చెల్లిందన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడం వలనే ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరుగుతోందని తెలిపారు. డయాఫ్రం వాల్ ఏ మేరకు దెబ్బతిందో నేషనల్ హైడ్రో పవర్ సంస్థ అధ్యయనం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 


Updated Date - 2022-08-22T19:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising