ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ నిర్మాణాలు చేపట్టాలి : జేసీ

ABN, First Publish Date - 2022-05-26T06:32:53+05:30

లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని జేసీ జేవీ మురళి అధికా రులకు సూచించారు.

కరుగోరుమిల్లిలో లే అవుట్‌ పరిశీలిస్తున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట, మే 25: లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని జేసీ జేవీ మురళి అధికా రులకు సూచించారు. కరుగోరుమిల్లి శివారు కండెల్లిపేట లే అవుట్‌ను ఎమ్మెల్యే చెరుకువాడ జేసీ మురళి, సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ బుధవారం పరిశీలించారు. లేఅవుట్‌లలో అన్ని మౌలిక వసతులు కల్పిం చి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలా చూడాలన్నారు. తహసీలార్‌ నజీమ ల్లాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.


పెనుగొండ: పెనుగొండ – సిద్ధాంతం రహదారిలో మల్లప్పదిబ్బ పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని జేసీ మురళి తెలిపారు. లేఅవుట్‌ను పరిశీలించి స్థలాలు మంజూరు చేయాలని తహసీల్దార్‌ వెంకటేశ్వరరావుకు సూచించారు. స ర్పంచ్‌ పిల్లి అనంతలక్ష్మి, ఎంపీడీవో రామకృష్ణ, హౌసింగ్‌ పీడీ రామరాజు ఉన్నారు.

Updated Date - 2022-05-26T06:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising