ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ముంపు నివారణ చర్యలు చేపట్టాలి’

ABN, First Publish Date - 2022-08-12T05:29:22+05:30

ఇటీవల భారీ వర్షాలకు కొల్లేరు పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్క మేట వేసుకు పోవడం వల్ల ఎగువ నుంచి వరద నీరు ఉప్పుటేరులోకి వెళ్లకుండా ఆటంకంగా మారిందని, తక్షణమే ముంపు నివారణ చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

పెనుమాలంక రహదారిని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండవల్లి, ఆగస్టు 11 : ఇటీవల భారీ వర్షాలకు కొల్లేరు పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్క మేట వేసుకు పోవడం వల్ల ఎగువ నుంచి వరద నీరు ఉప్పుటేరులోకి వెళ్లకుండా ఆటంకంగా మారిందని, తక్షణమే ముంపు నివారణ చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ డిమాండ్‌ చేశారు. గురువా రం పెద ఎడ్లగాడి నుంచి పెనుమాకలంక వెళ్లే రహదారిని ఆయన పరిశీలించి మాట్లాడారు. జగన్మోహనరెడ్డి పరిపాలనలో గ్రామానికి దారులే లేకుండా పోతు న్నాయని విమర్శించారు. దిగువకు వరద నీరు వెళ్లక పెనుమాలంక రహదారి ముంపునకు గురవుతుందన్నారు. టీడీపీ హయాంలో రహదారి నిర్మాణానికి ఇబ్బందులు ఎదురైనా రోడ్డు నిర్మాణం చేశామన్నారు. వైసీపీ హయాంలో ట్రక్కు మట్టి కూడా పోయలేదని ఎద్దేవా చేశారు. అధికారులు స్పందించి పెద ఎడ్లగాడి వద్ద గుర్రపు డెక్క తొలగించి ముంపు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. 

Updated Date - 2022-08-12T05:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising