ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ వివక్షలేని సమాజం అందరి బాధ్యత

ABN, First Publish Date - 2022-12-09T23:56:36+05:30

లింగ వివక్షతలేని సమాజం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి డీఆర్వో కె.పెంచల కిషోర్‌ అన్నారు.

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఇన్‌చార్జి డీఆర్వో పెంచల కిషోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 9 :లింగ వివక్షతలేని సమాజం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి డీఆర్వో కె.పెంచల కిషోర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మహిళలపై జరిగే హింస వ్యతిరేక పక్షోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివక్షత లేని సమాజం కోసం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్‌ రీజనల్‌ ఆర్గనైజర్‌ వందనపు సాయిబాలపద్మ, మహిళా కమిషన్‌ సభ్యులు భూసి వినీత, బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు జె. రాజేంద్ర ప్రసాద్‌తో కలసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ లింగ వివక్షతను సమూలంగా నిర్మూలించడానికి సమష్టి కృషి అవసరమన్నారు. లింగవివక్షత నిర్మూలనకు ప్రజలను చైతన్య పర్చడం అవసరం అన్నారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-12-09T23:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising