ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన

ABN, First Publish Date - 2022-05-20T05:41:43+05:30

లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపడతామని హౌసింగ్‌ సీఈ జీవీ.ప్రసాద్‌ తెలిపారు.

తాళ్ళకోడులో ఇళ్ల నిర్మాణాలు పరిశీలిస్తున్న సీఈ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు రూరల్‌ మే 19: లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపడతామని హౌసింగ్‌ సీఈ జీవీ.ప్రసాద్‌ తెలిపారు. కుప్పనపూడిలోని తాళ్ళకోడు ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. నిర్మాణాలు వేగవంతం చేసేందుకు లబ్ధిదారులను చైతన్యపరచాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు సూచిం చారు. రోడ్లు, విద్యుత్‌, తాగునీరు లేవని లబ్ధిదారులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. సమస్యలు పరిష్కారానికి అన్ని చర్యలు చేపడతామని ఆయన వారికి తెలిపారు. ఇదిలా ఉండగా భీమవరం ఆర్‌డివో దాసిరాజు తాళ్ళకోడు లేఅవుట్‌ ను పరిశీలించి, గృహనిర్మాణాలు వేగవంతం చెయ్యాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పీడీ ఏవీ.రామరాజు, ఈఈ బీవీ.రమణ, డీఈ శివరామరాజు, తహసీల్దారు గురు మూర్తి రెడ్డి, ఎంపీడీవో శ్రీకర్‌, ఏఈ భాస్కరరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising