ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్ట్‌ సర్క్యూట్‌తో తాటాకు ఇల్లు దగ్ధం

ABN, First Publish Date - 2022-08-10T05:20:22+05:30

షార్ట్‌ సర్క్యూట్‌తో తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన గోగులంపాడులో జరిగింది. మంగళవారం తెల్లవారుజా మున జరిగిన ఘటనలో ఒంటరిగా ఇంట్లో ఉంటున్న మాన్‌రాజు వెంకటేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి.

గోగులంపాడులో దగ్ధమైన ఇల్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 70 వేలు నష్టం.. ఇంటి యజమానికి గాయాలు 


ముసునూరు, ఆగస్టు 9 : షార్ట్‌ సర్క్యూట్‌తో తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన గోగులంపాడులో జరిగింది. మంగళవారం తెల్లవారుజా మున జరిగిన ఘటనలో ఒంటరిగా ఇంట్లో ఉంటున్న మాన్‌రాజు వెంకటేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అనారోగ్యంతో ఇంటిలో పడుకున్న ఆయన బయటకు రాలేకపోయాడు. పక్కనే నివాసముంటున్న కుమారుడు బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పటికే వీపు వెనుక భాగంతో పాటు మరికొన్ని చోట్ల కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యానికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి పంపారు. ప్రమాద ఘటనను వీఆర్వో శోభన్‌కుమార్‌ పరిశీలించి, సూమారు రూ. 70వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వ నుంచి అందించే  సాయాన్ని బాధితుడికి అందజేస్తామని వీఆర్వో తెలిపారు. 

Updated Date - 2022-08-10T05:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising