ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షం

ABN, First Publish Date - 2022-09-27T05:05:47+05:30

భీమవరం, పాలకొల్లు పట్టణాల్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.

భీమవరం పట్టణంలో జలమయమైన రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌ / పాలకొల్లు అర్బన్‌, సెప్టెంబరు 26: భీమవరం, పాలకొల్లు పట్టణాల్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు నీటిలో మునినిగిపోయాయి. దాదాపు గంటకు పైగా కురుస్తూనే ఉంది. భీమవరం ప్రభుత్వాసుపత్రి వద్ద, కొమరాడ రోడ్డు, బలుసుమూడి, ఫైయిర్‌ స్టేషన్‌ రోడ్డుపై నీరు నిలిచిపోయింది. పాలకొల్లు హౌసింగ్‌  బోర్డు కాలనీ, ఎల్‌ఆర్‌పేట, వెలమగూడెం, కొత్తపేట కొత్తకాలనీ, క్రిస్టియన్‌పేట, రాజీవ్‌నగర్‌కాలనీ, చిత్రాయి చెరువుగట్లు, లక్ష్మీనగర్‌ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీలు పొంగి పొర్లాయి. పల్లపు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. సాయంత్రం వరకు వాతావరం మబ్బులుగా ఉంది. నవరాత్రి సందర్భంగా ఆలయాలకు వచ్చిన భక్తులు కొంత ఇబ్బందులు పడ్డారు.



Updated Date - 2022-09-27T05:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising