ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించాలి

ABN, First Publish Date - 2022-12-07T23:38:50+05:30

వైద్య ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించాలని ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగ సంఘం నేతలు పిలుపుని చ్చారు.

వీరవాసరం పీహెచ్‌సీ వద్ద పోస్టర్‌ ఆవిష్కరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం / పాలకోడేరు, డిసెంబరు 7: వైద్య ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించాలని ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగ సంఘం నేతలు పిలుపుని చ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 11న నిర్వహించే సర్వజన మహాసభకు తరలిరావాలని వారు కోరారు. వీరవాసరం పీహెచ్‌సీ సిబ్బందితో బుధవారం జరిగిన సమావేశంలో సంఘ ప్రచార కార్యదర్శి జీవీ వీ.ప్రసాద్‌ మాట్లాడుతూ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్‌ కార్యా చరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్యశాఖ ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలి రావాలన్నారు. పాలకోడేరు పీ హెచ్‌సీ వద్ద డాక్టర్‌ సీహెచ్‌వి.రంగమనాయుడు ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. పీహెచ్‌సీ వైద్యులు స్వర్ణ నిరంజని, ఆయుష్‌ వైద్యురాలు సుజన, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు నల్లా అప్పారావు, జె.గోవిందరావు, పార్వతీశం, అప్పారావు, నాగరాజు, చంద్రమౌళీశ్వరరావు, పివి భాస్కర్‌, వైఎస్‌ఆర్‌ గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising