ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు

ABN, First Publish Date - 2022-01-22T06:23:44+05:30

దండగర్ర వల్లభరాయుడి చెరువులో గ్రావెల్‌ తవ్వేస్తున్నారు.

గ్రావెల్‌ తవ్వుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తవ్వకంపై తీర్మానం లేదన్న కార్యదర్శి

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 21: దండగర్ర వల్లభరాయుడి చెరువులో గ్రావెల్‌ తవ్వేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులు తవ్వకం పనుల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గురువారం రాత్రి నుంచి చెరువు తవ్వకం పనులు మొదలు పెట్టగా గ్రామంలో ఇది చర్చనీయాంశ మైంది. దీనిపై కార్యదర్శి కృష్ణను వివరణ కోరగా చెరువు తవ్వకంపై పంచాయ తీ ఎలాంటి తీర్మానాలు చేయలేదని తెలపగా  తవ్వకందార్లను అడిగితే ఈ గ్రావెల్‌ను ప్రభుత్వ లేఅవుట్‌లలో రోడ్లు వేసే నిమిత్తం తవ్వుతున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-01-22T06:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising