ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలివేలు మంగకు రూ.6 లక్షల బంగారు హారం

ABN, First Publish Date - 2022-07-07T05:52:36+05:30

అలివేలు మంగకు రూ.6 లక్షల బంగారు హారం

హారాన్ని ఏఈవో వాసుకు అందజేస్తున్న దాత వెంకటేశ్వరస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల, జూలై 6: శ్రీవారి దేవేరి అలివేలు మంగకు గుడివాడకు చెందిన వ్యాపారవేత్త కందుల వెంకటేశ్వరస్వామి, వెంకట సత్యవతి దంపతులు రూ.6 లక్షల విలువైన 107 గ్రాముల బంగారు హారాన్ని బహూకరించారు. లక్ష్మీ రూపులతో పొదిగిన బంగారుహారాన్ని స్వామి వద్ద ఉంచి పూజలు జరిపించారు. హారాన్ని అలివేలు మంగకు అలంకరించాలని ఆలయ ఏ ఈవోలు వాసు, కేఎల్‌ఎన్‌ రాజు, లక్ష్మణస్వామి, సూపరింటెండెంట్‌ రమణరా జుకు అందజేశారు. అమ్మ కన్‌స్ట్రక్షన్‌ అధినేత మాటూరి రంగనాథ్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-07-07T05:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising