ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకొల్లు డీఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ర్యాలీ

ABN, First Publish Date - 2022-11-26T00:02:39+05:30

అంతర్జాతీయ స్ర్తీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డీఎన్‌ఆర్‌ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

పాలకొల్లులో ర్యాలీ నిర్వహిస్తున్న డీఎన్‌ఆర్‌ విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 25: అంతర్జాతీయ స్ర్తీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డీఎన్‌ఆర్‌ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సీపీడీసీ సభ్యుడు, హైకోర్టు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ ర్యాలీ ప్రారంభించారు. యువతులు ఆత్మస్థైర్యంతో ఉం డాలని, ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలానాత్మకంగా వ్యవహరించాలన్నారు. ఏ సమస్య ఎదురైనా తల్లిదండ్రులు, అధ్యాపకులు సలహాలు తీసుకోవాలని సూచించారు. వ్యాస రచన, వత్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహు మతులు అందజేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ సి.రవిశంకర్‌, అధ్యాపకులు హేమల త, శిరీష, సంధ్య, అమిత, మహాలక్ష్మీ, నోబుల్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T00:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising