ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-07-06T05:16:29+05:30

దశిక గ్యాస్‌ ఏజెన్సీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన గ్యాస్‌ డెలివరీ సిబ్బందిని వెంటనే విధులలోకి తీసుకోవాలని జిల్లా యూనియన్‌ అధ్యక్షుడు బి సీతారామయ్య, ఉపాధ్యక్షులు సనపల శ్రీను డిమాండ్‌ చేశారు.

రిలే దీక్షలు చేస్తున్న గ్యాస్‌ ఏజెన్సీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, జులై 5: దశిక గ్యాస్‌ ఏజెన్సీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన గ్యాస్‌ డెలివరీ సిబ్బందిని వెంటనే విధులలోకి తీసుకోవాలని జిల్లా యూనియన్‌ అధ్యక్షుడు బి సీతారామయ్య, ఉపాధ్యక్షులు సనపల శ్రీను డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయు ఆధ్వర్యంలో మంగళవారం 8వరోజు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్మికులను పనిలోకి తీసుకోని పక్షంలో భీమవరంలో ఉన్న గ్యాస్‌ అన్ని గ్యాస్‌ కంపెనీల కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీక్ష కార్యక్రమంలో యునియన్‌ నాయకులు లక్ష్మణరావు, రాముడు, పి.రంగరాజు, ఎం.మురళి, పి.లక్ష్మణరావు, ఎం.రామకృష్ణ, నక్క రాంబాబు, రాము, ధనరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising