ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణపతి నవరాత్రి పూజలు.. ఊరేగింపులు

ABN, First Publish Date - 2022-09-08T05:44:57+05:30

గణపతి నవరాత్రి మహోత్సవాలలో ఒక వైపు పూజా కార్యక్రమాలు, మరోవైపు నిమజ్జన ఊరేగింపులు జరుగుతున్నాయి.

పాలకోడేరులో వినాయకుడి నిమజ్జన ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకోడేరు, సెప్టెంబరు 7: గణపతి నవరాత్రి మహోత్సవాలలో ఒక వైపు పూజా కార్యక్రమాలు, మరోవైపు నిమజ్జన ఊరేగింపులు జరుగుతున్నాయి. మండలంలో వినాయకుడి నిమజ్జన ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పాలకోడేరులో మేళతాళాలు, బుట్టబొమ్మలు మధ్య తరలించి నిమజ్జనం చేశారు. విస్సాకోడేరులో ఎమ్మెల్యే రామరాజు దర్శించుకొని పూజలు చేశారు. గొల్లలకోడేరులోని బీడులో వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని అన్నసంతర్పణ నిర్వహించారు.


మొగల్తూరు: మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వర్ధమానివారివీధి, చిన్నగొల్లగూడెం, వెలిదివారి వీధి ప్రాంతాల్లో విగ్రహాలను ఊరేగింపుతో తరలించి నిమజ్జనం చేశారు. పడమటిపాలెంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు.


భీమవరం టౌన్‌: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గునుపూడిలోని విద్యాగణపతి ఆలయంలో స్వామివారికి అటుకులతో అలంకారం చేశారు. మెంటే వారితోటలో విజయ గణపతికి స్వీట్స్‌తో అలంకారం చేశారు.

Updated Date - 2022-09-08T05:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising