ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జై బోలో ఉత్సవ కమిటీలకి!

ABN, First Publish Date - 2022-09-18T06:33:19+05:30

తాడినాడలో గణపతి నవరాత్రుల్లో అందిన విరాళాలతో రోడ్డు మరమ్మతులు చేపట్టి శభాష్‌ అనిపించుకుంటున్నాయి ఆయా ఉత్సవ కమిటీలు.

అధ్వానంగా తాడినాడ రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చవితి విరాళాల సొమ్ముతో రోడ్డుకు మరమ్మతులు


కలిదిండి, సెప్టెంబరు 17: తాడినాడలో గణపతి నవరాత్రుల్లో అందిన విరాళాలతో రోడ్డు మరమ్మతులు చేపట్టి శభాష్‌ అనిపించుకుంటున్నాయి ఆయా ఉత్సవ కమిటీలు. తాడినాడ నుంచి చినతాడినాడ వరకు 5 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి గోతులు పడి అధ్వానంగా మారింది. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో  గ్రామంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన మండపాల ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధికి  నడుం బిగించారు.  ఆయా మండపా ల్లో లడ్డూ వేలం, విరాళాల ద్వారా వచ్చిన రూ.2.5 లక్షలతో 3 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతుల పనులు శనివారం ప్రారంభించారు. తాడినాడ – చిన తాడినాడ ప్రధాన రహదారి గోతులు పడి నరకయాతన పడుతున్నామని పాలకులు, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవటంతో విరాళాలతో రోడ్డు మరమ్మతులు చేస్తున్నామని  చవితి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 



Updated Date - 2022-09-18T06:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising