ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్టేరు శివరావుపేటలో వింత వ్యాధులు

ABN, First Publish Date - 2022-12-16T23:44:10+05:30

మార్టేరు శివారు శివరావుపేటలో వింత వ్యాధులు ప్రబలడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న జిల్లా ఉప వైద్యాధికారి ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్య సిబ్బంది అప్రమత్తం

పెనుమంట్ర, డిసెంబరు 16: మార్టేరు శివారు శివరావుపేటలో వింత వ్యాధులు ప్రబలడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులతో పలువురు అనారోగ్యం పాలయ్యారు. స్థానికులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో శుక్రవారం సాయంత్రం జిల్లా ఉప వైద్యాధికారి ప్రసాద్‌ బాధితుల వ్యాధి లక్షణాలు పరిశీలించారు. వారి నుంచి వివరాలను సేకరించారు. పలువురు పెద్దలు, మహిళలు చిన్న పిల్లలు తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు చేతులు వంకర్లపోవడం, కాళ్ల వాపులతో బాధపడుతు న్నట్లు గుర్తించామని, వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి వైద్య సేవలందిస్తామని ఆయన తెలిపారు. శనివారం నుంచి ప్రత్యేక వైద్య బృందాలు గ్రామంలో సర్వే చేసి రక్త నమూనాలు సేకరిస్తారన్నారు. ఆయన వెంట మార్టేరు పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising