ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి నాని వ్యాఖ్యలపై ముప్పిడి ధ్వజం

ABN, First Publish Date - 2022-01-26T05:27:47+05:30

మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్‌, చంద్రబాబు కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషించడాన్ని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరపల్లి, జనవరి 25: మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్‌, చంద్రబాబు కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషించడాన్ని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. దేవరపల్లిలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్‌, చంద్ర బాబుపై మంత్రి స్థాయి మరచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గుడివాడ కె కన్వన్షన్‌ ప్రాంగణంలో కాసినో నిర్వహణపై రిటైర్డ్‌ జడ్జితో న్యాయ విచారణ చేయాలన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. కొండా ఉమా, బుద్దా వెంకన్నపై కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు భాస్కర్‌, సుబ్బారావు, శ్రీధర్‌, మహేష్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising