ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా..శ్రీవారి వడైతి ఉత్సవం

ABN, First Publish Date - 2022-05-23T05:43:24+05:30

కన్నుల పండువగా..శ్రీవారి వడైతి ఉత్సవం

స్వామి, అమ్మవార్లను పుష్పాలతో అలంకరిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల, మే 22: చినవెంకన్నకు ఆదివారం రాత్రి కన్నుల పండువగా వడైతి ఉత్సవాన్ని అర్చకులు జరిపించారు. ఆలయంలో రాత్రి వెండితొళక్క వాహ నంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పా లంకరణ చేశారు. మేళతాళాలు మంగళవాయిద్యాలు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ అట్టహాసంగా ఆలయంలోని నైరుతి మండపం వద్దకు తీసుకెళ్లారు. అందులో ఉత్సవమూర్తులను ఉంచి పూజలు చేసి హారతులను సమర్పించారు.  ప్రసాదాన్ని నివేదన జరిపి భక్తులకు పంపిణీ చేశారు.


Updated Date - 2022-05-23T05:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising