ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుణాచలేశ్వరుడికి ఘనంగా పూజలు

ABN, First Publish Date - 2022-12-07T00:25:24+05:30

సిద్ధాంతం బస్టాండ్‌ వద్ద కనకదుర్గమ్మ ఆలయం వద్ద తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి కృత్తిక నక్షత్రం పురస్కరించుకొని ఆచంట శ్రీరామ మూర్తి భవాని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించారు.

వడలిలో కలశాలతో ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగొండ, డిసెంబరు 6: సిద్ధాంతం బస్టాండ్‌ వద్ద కనకదుర్గమ్మ ఆలయం వద్ద తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి కృత్తిక నక్షత్రం పురస్కరించుకొని ఆచంట శ్రీరామ మూర్తి భవాని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించారు. జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

వడలి మందాలమ్మ ఆలయ ప్రాంగణంలో భవాని దీక్షా పీఠం వడలి గురుభవాని చిన్నా భవాని ఆధ్వర్యంలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం అమ్మవా రికి ప్రత్యేక అభిషేకాలు, మధ్యాహ్నం 108 కలశాలతో సిద్ధాంతం గోదావరి నదీ జలాలను తీసుకుని వడలి గ్రామ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం చుట్టపక్కల గ్రామాల నుంచి భవానీలు భజన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి అఖండ నీరాజన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-12-07T00:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising