ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగు కాల్వ కాదు.. రహదారి!

ABN, First Publish Date - 2022-05-28T06:05:36+05:30

మురుగు ప్రవాహం చూసి మురికి కాల్వ అనుకుంటే పొరపాటే..

డ్రెయినేజీ మురుగుతో కాల్వలా మారిన రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం టౌన్‌, మే 27: మురుగు ప్రవాహం చూసి మురికి కాల్వ అనుకుంటే పొరపాటే.. నరసాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో వార్డులో రహదారి ఇది. డ్రెయినేజీ పనులు అసంపూర్తిగా ఉండిపోవడంతో ఎగువ నుంచి వచ్చిన మురుగు రోడ్డుపై చేరుతోంది. చలవపేట అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరింది. నీరు నిల్వ ఉండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన స్పందించ లేదు. ఎన్నికల ముందు మీకు ఏ సమస్య వచ్చినా నేనొస్తానంటూ హామీలు గుప్పించిన వారు.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు వాపోతున్నారు.

Updated Date - 2022-05-28T06:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising