ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-08-18T05:52:02+05:30

లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణా లను త్వరితంగా పూర్తి చేయాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి ఎం.నాగలత సూచించారు.

ఇళ్ల నిర్మాణాలు పరిశీలిస్తున్న డీపీవో నాగలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్తూరు, ఆగస్టు 17: లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణా లను త్వరితంగా పూర్తి చేయాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి ఎం.నాగలత సూచించారు. మొగల్తూరు పంచాయతీ కొండావారి పా లెంలో ఇళ్ల నిర్మాణాలను బుధవారం ఆమె పరిశీలిం చారు.  అనంతరం స్ధానిక ఉన్నత పాఠశాలలో నాడు–నేడు పఽథకంలో పాఠశాల అభివృద్ది పనులను, రామన్న పాలెం పంచాయతీ పులపర్తివారితోటలో వర్మీకంపోస్టు యార్డ్‌ను పరిశీలించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సచివాలయాలకు వచ్చే ధరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. ఈవోఆర్డీ నవీన్‌, కార్యదర్శి జయరాజు, సచివాలయ కార్యదర్శులు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.


పెంటపాడు: జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని మండల ప్రత్యేకాధికారి నాగలింగాచార్యులు అన్నారు. బి.కొండేపాడు, ముదునూరు, ఆకుతీగపాడు గ్రామాల్లో కాలనీలు బుధవారం ఆయన పరిశీలించారు. ఎంపీడీవో దామోధరరావు, సర్పంచ్‌ దానయ్య, ఏపీఎం టి.బాలకోటయ్య, హౌసింగ్‌ డీఈ, ఏఈలు ప్రసాద్‌, రాజేంద్రకుమార్‌,  సిబ్బందిపాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising