ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారికి బంగారు పంచపాత్ర బహూకరణ

ABN, First Publish Date - 2022-05-29T06:30:13+05:30

శ్రీవారికి బంగారు పంచపాత్ర బహూకరణ

బంగారు పంచపాత్ర, ఉద్ధరణినిని అందుకుంటున్న ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల: చిన్నతిరుమలేశునికి విజయవాడకు చెందిన భక్తుడు చిరంజీవిరావు శనివారం రూ.10లక్షల విలువైన 196 గ్రాముల బంగారు పంచపాత్ర, ఉద్ధరణినిని బహూ కరించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించాక చిరంజీవిరావు కుటుంబసభ్యులు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావుకు వాటిని అందజేశారు.



స్వర్ణమయ, నిత్యాన్నదాన ట్రస్టులకు రూ.3 లక్షలు విరాళం
ద్వారకాతిరుమలేశుని విమాన గోపుర స్వర్ణమయ, నిత్యా న్నదాన ట్రస్టులకు ముగ్గురు భక్తులు శనివారం రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు. స్వర్ణమయ పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దొరబాబు, వసంత్‌ అనురాధ రూ.1,00,116, నిత్యాన్నదాన ట్రస్టుకు గోపాలపురం మండలం వేళ్ల చింతలపూడికి చెందిన కె.రామారావు(రాంపండు) రూ.1,00, 116, చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఎన్‌. సాయి సూర్యప్రకాష్‌రెడ్డి రూ.1,00,116 విరాళాన్ని కార్యాలయంలో జమ చేశారు. ఈవో వేండ్ర త్రినాథరావు. ఏఈవో కేఎల్‌ఎన్‌ రాజు దాతల కుటుంబాలకు బాండు పత్రాలను, ప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2022-05-29T06:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising