ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసాపురం– విజయవాడ మధ్య డెమో రైలు

ABN, First Publish Date - 2022-01-13T05:42:04+05:30

నరసాపురం– విజయవాడ మధ్య కొత్తగా డెమో ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రవేశపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, జనవరి 12: నరసాపురం– విజయవాడ మధ్య కొత్తగా డెమో ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రవేశపెట్టారు. ఈ రైలు ఉదయం 9.40కు నరసాపురంలో బయలు దేరి 1.50కు విజయవాడ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4.40కు విజయవాడలో బయలుదేరి రాత్రి 8.40కు నరసాపురం వెళ్తుంది. 17269, 17270 నంబర్లతో నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌ పాలకొల్లు, వీరవాసరం, శృంగవృక్షం, భీమవరం టౌన్‌, జంక్షన్‌, ఉండి, చెరుకువాడ, ఆకివీడు, కైకలూరు, మండవల్లి, గుడివాడ, దోసపాడు, సరిగొప్పల, ఉప్పులూరు, నిడమానూరు, రామవరప్పాడు, మధురానగర్‌ స్టేషన్లలో ఆగనున్నట్టు ఎస్‌ఎం మధుబాబు చెప్పారు.

Updated Date - 2022-01-13T05:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising