ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెల్టా పేపర్‌ మిల్లు కార్మికుల పాదయాత్ర

ABN, First Publish Date - 2022-05-20T05:45:18+05:30

వేండ్ర డెల్టా పేపర్‌మిల్లు తెరవాలని 100 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ఎవరూ కూడా స్పందించకపోవడం దురదృష్ణకరమని డెల్టా పేపర్‌మి ల్లు జేఏసీ నాయకులు అన్నారు.

వేండ్ర సర్పంచ్‌కు వినతిపత్రం ఇస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకోడేరు, మే 18 : వేండ్ర డెల్టా పేపర్‌మిల్లు తెరవాలని 100 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ఎవరూ కూడా స్పందించకపోవడం దురదృష్ణకరమని డెల్టా పేపర్‌మి ల్లు జేఏసీ నాయకులు అన్నారు. డెల్టా పేపర్‌మిల్లు జేఏసీ కమిటీ గడప గడప పాదయాత్రలో భాగంగా సర్పంచ్‌ కడలి నాగేశ్వరి, వీరబాబు, ఎంపీటీసీ, వేండ్ర వీఆర్వోకు కరపత్రాలు అందజేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ వెయ్యి మంది కుటుంబాలు రోడ్డున పడ్డారు, పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడినా ప్రజాప్రతినిధులు, అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో డెల్టా పేపర్‌మిల్లు సమస్య పరిష్కారం చేయకపోతే ఈ నియోజకవర్గం ఓటు బ్యాంకు కోల్పోతారన్నారు. వి.భద్రం, వైఎస్‌ఎన్‌.మూర్తి, టి.సుబ్రహ్మణ్యం, పి.అశోక్‌, కె.వెంకట్రావు, సీహెచ్‌.కుటుంబరావు, సత్యనారాయణ, కె.మీరయ్య, ఆంజనేయరాజు, ఏఐటీయూసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising