ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాశాల ఆవరణలో ప్రమాదకర పాములు

ABN, First Publish Date - 2022-01-18T05:42:17+05:30

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో రక్తపింజర (రక్తపొడ) పాములు స్థానికుల చేతిలో హతమయ్యాయి.

జూనియర్‌ కళాశాల ఆవరణలో హతమైన రక్త పింజర పాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రక్తపింజర పాములను హతమార్చిన స్థానికులు


జీలుగుమిల్లి, జనవరి 17: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో రక్తపింజర (రక్తపొడ) పాములు స్థానికుల చేతిలో హతమయ్యాయి. సంక్రాంతి సెలవులు అనంతరం సోమవారం కళాశాల తెరిచేందుకు వచ్చిన అధ్యాపకుల్లో ఒకరికి రెండు రక్త పొడ పాములు కనిపించాయి. స్థానికులకు తెలియజేయడంతో వాటిని హతమార్చారు. మన్యం ప్రాంతంలో అత్యంత ప్రమాదకర జాతికి చెందిన రక్త పింజర పాములు కనిపించడం అరుదని గిరిజనులు చెబుతున్నారు.

Updated Date - 2022-01-18T05:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising