ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదలైన కరెంట్‌ కోతలు

ABN, First Publish Date - 2022-01-21T05:05:10+05:30

వేసవి రాకుండానే విద్యుత్‌ ట్రాన్స్‌కో ప్రజలకు కరెంటు కోతలు మొదలు పెట్టింది. గురువారం ఒక్కరోజే తాడేపల్లిగూడెం, పరిసర ప్రాంతాల్లో కరెంటు కోతలు విధించారు.

కొండ్రుప్రోలులో అంధకారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 20: వేసవి రాకుండానే విద్యుత్‌ ట్రాన్స్‌కో  ప్రజలకు కరెంటు కోతలు మొదలు పెట్టింది. గురువారం ఒక్కరోజే తాడేపల్లిగూడెం, పరిసర ప్రాంతాల్లో కరెంటు కోతలు విధించారు. ఉదయం రెండు గంటల పాటు కోత విధించిన ట్రాన్స్‌కో శాఖ సాయం 5.30 నుంచి రెండు గంటపాటు కరెంటు కోతలు విధించారు. దీనిపై తాడేపల్లిగూడెం ట్రాన్స్‌కో డీఈ అప్పారావును సంప్రదించగా లోడ్‌ రిలీఫ్‌ కోసం విశాఖపట్నం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  రెండు గంటలపాటు విద్యుత్‌ కోతలు ఉంటాయని వివరించారు. 

Updated Date - 2022-01-21T05:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising