ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రి భౌతికకాయానికి తనయ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2022-05-25T06:07:55+05:30

తండ్రి భౌతికకాయానికి తనయ అంత్యక్రియలు

అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న కుమార్తె పార్వతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాలకొల్లు రూరల్‌, మే 24: శివదేవుని చిక్కాల గ్రామానికి చెందిన పాలా  పైడిశెట్టి(70) వడగాల్పులకు నీరసించి సోమ వారం రాత్రి మరణించాడు. పైౖడి శెట్టి ఏకైక కుమార్తె పార్వతికి వివాహమైంది. భర్తతో పాలకోడే రులో ఉంటోంది. తండ్రి మృతి చెం దడంతో మంగళవారం హిందూ స్మశానవాటికలో శాస్త్రబద్ధంగా అం త్యక్రియలు నిర్వహించింది. పైడిశెట్టి చితికి నిప్పు పెట్టింది.

Updated Date - 2022-05-25T06:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising