ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితులను తక్షణమే ఆదుకోవాలి : సీపీఎం

ABN, First Publish Date - 2022-07-18T06:08:40+05:30

గోదావరి ముంపు వల్ల నిర్వాసితు లైన వారికి తక్షణ సహాయం కింద రూ.10వేలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డి మాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుక్కునూరు, జూలై 17 : గోదావరి ముంపు వల్ల నిర్వాసితు లైన వారికి తక్షణ సహాయం కింద రూ.10వేలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డి మాండ్‌ చేశారు. ఆదివారం గోదావరి వరదల్లో నిరాశ్రయులైన కుక్కునూరు బాధితులను పరామ ర్శించారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస పరిహారం క్రింద రూ.10లక్షల ప్యాకేజీ అమలు చేస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వరదలు వస్తే బాధితులను అధికారులు పట్టించుకోవడం లేదని, ఎటువంటి సహాయం అందించడం లేదని విమర్శించారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పునరావాస కాలనీల్లో పర్యటించి బాధితుల సమస్యలు  తెలుసుకుని అనంతరం తహసీల్దార్‌ భద్రయ్య దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం, నాయకులు చింతకాయల బాబూరావు, ఎ.రవి, తెల్లం రామకృష్ణ, వెంకట్రావు, వై.నాగేంద్రరావు, వలీభాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-18T06:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising