ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్తపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2022-05-26T06:35:02+05:30

చెత్తపై అవగాహన కల్పించాలి

డంపింగ్‌ యార్డును పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలంటీర్లకు కలెక్టర్‌ ప్రశాంతి సూచన
పాలకోడేరు, మే 25 : చెత్త సేకరణలో పంచాయతీలపైనే కాకుండా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నప్పుడే గ్రామాలు పరి శుభ్రంగా ఉంటాయని జిల్లా కలె క్టర్‌ ప్రశాంతి పేర్కొన్నారు. పాల కోడేరులో డంపింగ్‌ యార్డును బుధవారం పరిశీలించిన ఆమె రెవెన్యూ, పంచాయతీ, సచివా లయ, వలంటీర్లకు ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణపై అవగా హన కల్పించారు. డంపింగ్‌ యార్డుల ద్వారా ఆదాయ వనరులను కల్పించడమే కాకుండా గ్రామంలో చెత్త సేకరించడం ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ప్రతీ వలంటీర్‌ తనకు ఇచ్చిన 50 ఇళ్లు తిరిగి చెత్త సేకరణపై పొడి చెత్త, తడిచెత్తను ఏ విధంగా వేరు చేయాలో అవగాహన కల్పించాలన్నారు. వర్షపు నీరు నిల్వ లేకుండా అండర్‌ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని సూచించారు. డీఎల్పీవో నాగలత, తహశీల్దార్‌ మధుసూదనరావు, ఎంపీడీవో వెంకటఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T06:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising