ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వరదలు వచ్చిన వెంటనే సీఎం వస్తే డ్రామాలు ఉంటాయి: జగన్

ABN, First Publish Date - 2022-07-26T21:21:18+05:30

సీఎం జగన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ (Konaseema) జిల్లా: ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మంగళవారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఊడిమూడిలంకలో వరద బాధితులను (Flood Victms) పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరదలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వస్తే డ్రామాలు ఉంటాయని, పదిరోజుల తర్వాత వస్తే మంచిగా ఉంటుందని అన్నారు. అధికారులంతా కష్టపడి పనిచేశారని కొనియాడారు. అదే మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) అయితే వరదలు వచ్చిన వెంటనే వచ్చేవారని, సొంత మీడియాలో ప్రచారం చేసుకునేవారని విమర్శించారు. పెదపూడి లంక వద్ద వంతెన నిర్మాణం నెల రోజుల్లో ప్రారంబిస్తామన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ఆదుకుంటామని, నష్టపరిహారం అందిస్తామని సీఎం జగన్ బాధితులకు హామీ ఇచ్చారు.

Updated Date - 2022-07-26T21:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising