ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి : అంగర, ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2022-01-20T05:27:45+05:30

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ఎమ్మెల్సీ అంగర రామ మోహన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, జనవరి 19 : కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా   ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ఎమ్మెల్సీ అంగర రామ మోహన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు కరోనా వ్యాప్తి చెందితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించా లన్నారు. సీఎం జగన్‌, విద్యామంత్రి సురేష్‌, ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని కోరారు. 

Updated Date - 2022-01-20T05:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising