‘క్లీన్ భీమవరానికి సహకరించండి’
ABN, First Publish Date - 2022-12-18T00:15:57+05:30
పట్టణాన్ని క్లీన్ భీమవరంగా ఉంచేం దుకు ప్రజలు సహకారం అందిం చాలని స్పెషలాఫీసర్ ఎస్.కృష్ణమోహ న్ కోరారు.
తడి, పొడి చెత్తపై అవగాహన దృశ్యం
భీమవరం టౌన్, డిసెంబరు 17: పట్టణాన్ని క్లీన్ భీమవరంగా ఉంచేం దుకు ప్రజలు సహకారం అందిం చాలని స్పెషలాఫీసర్ ఎస్.కృష్ణమోహ న్ కోరారు. క్లీన్ ఆంధ్రప్రదే శ్‌లో భాగంగా శనివారం 20వ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 18 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను పట్టణంలో నిర్వహిస్తున్నామన్నారు. చెత్తను. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరుచేసి మూడు రంగుల బిన్స్‌లో వేసి వెహికల్‌కు అందించాలని కోరారు. నీలిమ, భరత, రామకృష్ణ, హోప్ ఎవాంజెలిన్ తదితరులు పాల్గొనారు.
Updated Date - 2022-12-18T00:15:58+05:30 IST