ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు ముస్తాబు

ABN, First Publish Date - 2022-12-31T22:56:57+05:30

భీమవరం పట్టణంలో ఈనెల 2,3,4 వ తేదీల్లో జరగనున్న సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభల సన్నాహాలు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

భీమవరం కేశవరావు హైస్కుల్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌/ఆకివీడు, డిసెంబరు 31 : భీమవరం పట్టణంలో ఈనెల 2,3,4 వ తేదీల్లో జరగనున్న సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభల సన్నాహాలు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటీకే పట్టణంలో అంతా ఎర్రజెండాల ఆలంకరణలతో నిండిపోయింది. ప్రతీ రోజు వందలాది మంది కార్మికులు ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. రెండో తేదీ కొత్త బస్టాండు వద్ద ఉన్న కేశవరావు హైస్కులు ఆవరణలో జరగనున్న భారత బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2022-12-31T22:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising